ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూకాలమ్మ ఆలయంలో నిత్య అన్నదానం పునఃప్రారంభం - visakha latest news

విశాఖలోని నూకాలమ్మ ఆలయంలో నిలిపివేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని గతంలో నిలిపివేశారు.

nithya annadanam program begins at nukalamma temple
నూకాలమ్మ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం

By

Published : Feb 14, 2021, 3:50 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయంలో.. కొవిడ్ కారణంగా మార్చిలో నిలిపివేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నుంచి పునఃప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకోడానికి ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. నిత్య అన్నదానంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని అధికారులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details