చోడవరంలో 50 పడకలతో ప్రత్యేక వార్డు
చోడవరంలో 50 పడకలతో ప్రత్యేక వార్డు - చోడవరంలో 50 పడకల ప్రత్యేక వార్డు
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా విశాఖ జిల్లా చోడవరంలో 50 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ వార్డు అందుబాటులోకి రానుంది.

చోడవరంలో 50 పడకల ప్రత్యేక వార్డు
ఇవీ చదవండి:కరోనా పంజా: 17 మరణాలు- 724 కేసులు