రాష్ట్రంలోని కడప జిల్లా నాగులపల్లి ప్రాంతానికి చెందిన ఈమె 2018 బ్యాచ్ లో శిక్షణ పొందారు. నర్సీపట్నంతో పాటు నంద్యాల టెక్కలి కందుకూరు నూజివీడు నరసరావుపేట రాజంపేట తదితర ప్రాంతాలకు డిప్యూటీ కలెక్టర్లను కేటాయించారు. మౌర్య ఈనెల 13న బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
నర్పీపట్నంకు నూతన సబ్ కలెక్టర్ నియామకం - narsipatnam collector taja news
విశాఖ జిల్లా నర్పీపట్నంకు సబ్ కలెక్టర్ గా నారపరెడ్డి మౌర్యను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 13న బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
new sub collector to narsipatnam in visakha dst