ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న మాచ్ఖండ్లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని కోరాపుట్ జిల్లా ఎస్పీ ముకేశ్ కుమార్ బమ్ము ప్రారంభించారు. దాదాపు 11 ఏళ్ల తరువాత నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడంతో సమీప గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడ్డాయని, సరిహద్దు భద్రత బలగాలు, రాష్ట్ర పోలీసులు సంయక్తంగా మావోయిస్టులను కట్టడి చేశారని ముకేశ్ కుమార్ అన్నారు.
మాచ్ఖండ్లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం - andra odisha boarder
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మాచ్ఖండ్లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని కోరాపుట్ జిల్లా ఎస్పీ ముకేశ్ కుమార్ ప్రారంభించారు.
మాచ్ఖండ్లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం