కళాకారులకు నిలయమైన విశాఖలో అధునాతన వాయిద్య పరికర ప్రారంభోత్సవం జరిగింది. యమహా కంపెనీ వారి పిఎస్ఆర్ 1500 పియానోను హార్మొనీ మ్యూజిక్ సంస్థ అధినేత శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారి విశాఖలోనే సంగీత కళాకారులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ధర కేవలం 24 వేల రూపాయలే అని.. కొత్త ఫీచర్లు దీనిలో ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా సంగీత వాయిద్యకారులు మరింత మెరుగైన ప్రదర్శనలు ఇవ్వవచ్చని అన్నారు.
విశాఖలో నూతన వాయిద్య పరికరం ఆవిష్కరణ - భారతదేశ
భారతదేశ పరిజ్ఞానంతో తయారైన వాయిద్య పరికరాన్ని విశాఖలో ఆవిష్కరించారు. సంగీతానికి సంబంధించి పుర్తిగా భారతదేశ వర్షన్‌తో సంగీత వాయిద్యం తీసుకురావడం ఇదే మెదటిసారి అని నిర్వాహకులు తెలిపారు.

వాయిద్యాన్ని ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు