కేరళలోని ఇండియన్ నౌకాదళ అకాడమీలో 132 అధికారులకు శిక్షణ ముగిసింది. ఈ మేరకు శనివారం కేరళలోని ఎజిమాలలో పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి నౌకాదళం ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.
Navy Passing Parade : ఎజిమాలలో నేడు నౌకాదళ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ - Navy Passing Parade : ఎజిమాలలో నేడు నౌకాదళ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్
నౌకాదళంలోని వివిధ విభాగాలకు చెందిన 132 మంది అధికారులకు శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా ఇవాళ కేరళలోని ఎజిమాలలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు.
Navy Passing Parade : ఎజిమాలలో నేడు నౌకాదళ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్
Last Updated : May 29, 2021, 4:23 AM IST