ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రద్దయిన నౌకాదళ విన్యాసాలు - Visakhapatnam District Latest News

నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖలో ఈసారి నౌకాదళ విన్యాసాలు రద్దయ్యాయి. యుద్ద నౌకలను విద్యుత్తు దీపాలతో అలకంరణ చేసే కార్యక్రమం మాత్రం నిర్వహించారు

రద్దయిన నౌకాదళ విన్యాసాలు
రద్దయిన నౌకాదళ విన్యాసాలు

By

Published : Dec 5, 2020, 4:17 AM IST

నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖలో జరగాల్సిన నౌకాదళ విన్యాసాలు ఈసారి రద్దయ్యాయి. కానీ యుద్ద నౌకలను విద్యుత్తు దీపాలతో అలంకరించి ప్రదర్శించారు. చీకటి పడే వేళలో ఆర్కే బీచ్ లో ఉండే ప్రజలకు కన్పించేలా యుద్ద నౌకలను విద్యుత్తు దీపాలను వెలిగించడంతో నౌకలు దేదీప్యమానంగా దర్శనమిచ్చాయి. ప్రతి ఏటా విశాఖ వాసులకు అనుభవమైన ఈ దృశ్యం ఈసారి కూడా కనువిందు చేసింది

ABOUT THE AUTHOR

...view details