విశాఖ జిల్లా అనకాపల్లి మండలం బొజ్జన్నకొండ వద్ద ఈస్ట్రన్ నావెల్ కమాండంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నావెల్ బ్యాండ్ ఆకట్టుకుంది. కరోనా వారియర్స్ సేవలు కొనియాడుతూ 74వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నేవీ బ్యాండ్‌ని తొలిసారిగా పట్టణంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి ప్రారంభించారు.
అనకాపల్లిలో ఆకట్టుకున్న తూర్పు నావికా దళం నావెల్ బ్యాండ్ - bojjanakonda latest news
కరోనా వారియర్స్ సేవలు కొనియాడుతూ అనకాపల్లి బొజ్జన్న కొండ వద్ద తూర్పు నావికా దళం ఆధ్వర్యంలో నిర్వహించిన నావెల్ బ్యాండ్ ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి ప్రారంభించారు.
ఆకట్టుకున్న తూర్పునావికా దళం నావెల్ బ్యాండ్