విశాఖ సాగరతీరం కోతకు గురికాకుండా కృత్రిమ పరిష్కారంగా డ్రెడ్జింగ్ చేపడుతున్నారు. అసలు.. ఏటా కొనసాగే డ్రెడ్జింగ్ ప్రక్రియ మాత్రమే తీర ప్రాంత కోత సమస్యకు పరిష్కారమా? కోత నివారణకు సహజ సిద్ధమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? విశాఖ నగరానికి వన్నె తెచ్చే సువిశాలమైన, సుందరమైన సాగర తీరం నుంచి తీర ప్రాంత కోత నియంత్రణ దిశగా పచ్చని మొక్కలు ఏ విధంగా దోహదం చేస్తాయి? ఈ విషయాలపై.. మా ప్రతినిధి విశాఖ నుంచి పూర్తి సమాచారం అందిస్తారు.
విశాఖ తీరం కోత నివారణకు సహజసిద్ధ పరిష్కారం
విశాఖ సాగర తీరాన్ని రావణాసురుడు కాపాడుతున్నాడా? ఆయన మీసాలే తీరాన్ని కాపాడుతున్నాయా? అసలు ఆర్కేబీచ్కు రావణాసురుడికి మధ్య సంబంధం ఏంటి? ఆ విశేషమేంటి?
మెుక్కలే తీరప్రాంత కోత సమస్యకు పరిష్కారం