ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు మన్యంలో.. ప్రకృతి అందాల పరవళ్లు - latest news on paderu agency in visakhapatnam

ప్రకృతి అందాల ప్రపంచం విశాఖ మన్యం. కాలంతో సంబంధం లేకుండా.. సమయంతో సంబంధం లేకుండా.. ఆ ప్రాంతమంతా రమణీయంగా విలసిల్లుతూనే ఉంటుంది. తాజాగా... అలాంటి దృశ్యమే పాడేరులో ఆవిష్కృతమైంది. రోజూ ఉదయించే సూర్యుడు.. సరికొత్తగా కనిపించాడు. లేలేత కిరణాలు చూసేందుకు రెండు కళ్లు చాలనంత అద్భుతంగా సూర్యుడు ఉదయించాడు.

natural beauty at paderu agency in visakhapatnam
పాడేరు మన్యంలో ప్రకృతి అందాలు

By

Published : Apr 23, 2020, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details