ఇవీ చూడండి:
కళ తప్పుతున్న అనకాపల్లి బెల్లం మార్కెట్ - Nationally recognized anakapalli jaggery market too bad so businesse mens worryed about jaggery rates
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్ కళ తప్పుతోంది. ప్రతి ఏడాది డిసెంబర్లో 16 నుంచి 17 వేల దిమ్మలు మార్కెట్‌కి వచ్చేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 6 నుంచి 7 వేలకు తగ్గిపోయింది. లావాదేవీలు తగ్గి.. వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలపై.. అక్కడి మార్కెట్ కమిటీ సెక్రటరీ రవికుమార్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి భానోజీరావు ముఖాముఖి.
కళ తప్పుతున్న అనకాపల్లి బెల్లం మార్కెట్