విశాఖ జిల్లా చోడవరంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని స్థానిక అటవీశాఖ కార్యాలయంలో ఘనంగా జరిపారు. అటవీ శాఖ అధికారి బిర్లంగి రామనరేష్ సారధ్యంలో సిబ్బంది సమావేశమయ్యారు. అమరులకు జోహార్లు అర్పించారు. చోడవరంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
చోడవరంలో జాతీయ అటవీ అమర వీరుల దినోత్సవం - అటవీ అమరవీరల దినోత్సవం న్యూస్
విశాఖ జిల్లా చోడవరంలో జాతీయ అటవీ అమర వీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విధుల్లో ఉండగా.. అటవీ సంపద కాపాడటంలో అమరులు అయిన వారికి జోహార్లు అర్పించారు.
చోడవరంలో జాతీయ అటవీ అమర వీరుల దినోత్సవం