విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయ మరమ్మతు పనులు ప్రారంభించారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనానికి అప్పుడప్పుడు స్వల్ప మరమ్మతులు చేస్తున్నారు. ఇటీవల రూ.5 లక్షలు మంజూరు కావడంతో పూర్తి స్థాయి పనులు ప్రారంభించారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్గా ఏడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన నారపరెడ్డి మౌర్య కార్యాలయంనిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.
నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయ మరమ్మతులు ప్రారంభం - నర్సీపట్నం తాజా వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయ మరమ్మతులు ప్రారంభం