విశాఖపట్నం జిల్లా రోలుగుంటలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి లక్ష్మీ శివజ్యోతి పరిశీలించారు. అనంతరం చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.
క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన నర్సీపట్నం ఆర్డీఓ - విశాఖ జిల్లాలో కరోనా కేసులు
కరోనా అనుమానితులను ప్రత్యేకంగా ఉంచేందుకు ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. విశాఖపట్నం జిల్లా రోలుగుంట క్వారంటైన్ కేంద్రాన్ని నర్సీపట్నం ఆర్డీఓ సందర్శించారు.
క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన నర్సీపట్నం ఆర్డీఓ