విశాఖపట్నం జిల్లా జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో.. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో స్థానిక ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి విచారణ జరిపారు. నర్సీపట్నం మండలం చెట్టుపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలు సేకరించారు.
ఇళ్ల స్థలాల అవకతవకలపై నర్సీపట్నం ఆర్డీఓ విచారణ - నర్సీపట్నం నేటి వార్తలు
ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుతో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ విచారణ జరిపారు.
ఇళ్ల స్థలాల అవకతవకలపై నర్సీపట్నం ఆర్డీఓ విచారణ