విశాఖ ఏజెన్సీ నుంచి ప్లాస్టిక్ డ్రమ్ముల లోడ్ మాటున అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి పట్టుబడింది. హరియాణాకు చెందిన వాహనాన్ని సీజ్ చేసి.. అదే రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్లాస్టిక్ డ్రమ్ముల మాటున గంజాయి రవాణా.. పట్టుకున్న పోలీసులు - narsipatnam crime news
ప్లాస్టిక్ డ్రమ్ముల రవాణా ముసుగులో అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. హరియాణాకు చెందిన వాహనాన్ని సీజ్ చేసి.. అదే రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ప్లాస్టిక్ డ్రమ్ముల మాటున గంజాయి రవాణా.. పట్టుకున్న పోలీసులు