ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

13న నర్సీపట్నంలో కాగడాల ప్రదర్శన - నర్సీపట్నం తాజా వార్తలు

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో స్థానిక ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న పట్టణంలో కాగడాల ప్రదర్శనకు చేపట్టాలని నిర్ణయించారు.

narsipatnam mla uma shankar ganesh conducted  Crow show at october thirteen
నర్సీపట్నంలో వైకాపా నేతల సమావేశం

By

Published : Oct 11, 2020, 7:03 PM IST

రాష్ట్రంలో వైకాపా పాలనపై హర్షం వ్యక్తం చేస్తూ... ఈనెల 13న విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో కాగడాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి జనసమీకరణ చేసి, విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details