ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇబ్బందులు పరిష్కరిస్తాం: అవంతి - రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇబ్బందులు పరిష్కరిస్తాం

నరెడ్కో ప్రాపర్టీ షోను మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని ఇబ్బందులను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

naredco-real-estate-expo-inaguration

By

Published : Sep 20, 2019, 9:36 PM IST

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇబ్బందులు పరిష్కరిస్తాం:అవంతి

రాష్ట్రంలో విశాఖ ప్రత్యేక నగరమని, ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. వైజాగ్‌ కన్వెన్షన్‌లో మూడు రోజులపాటు జరగనున్న నరెడ్కో ప్రాపర్టీ షోను మంత్రి ప్రారంభించారు. వందకుపైగా స్థిరాస్తి కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details