నరెడ్కో స్తిరాస్థి ప్రదర్శన ...వైజాగ్లో!
రేపటి నుంచి విశాఖలో నరెడ్కో స్థిరాస్థి ప్రదర్శన - lestest property show in vizag
ఈనెల 20న స్థిరాస్తి కొనుగోలుదారులకోసం రియల్ ఎస్టేట్ సంస్థ నరెడ్కో స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి మధురవాడలోని వైజాగ్ కన్వెన్షన్ వేదిక కానుంది.

నరెడ్కో ప్రతినిధుల సమావేశం
ఇవీ చదవండి....మాంద్యానికి 'సీతమ్మ మందు'తో లాభాలివే!