విశాఖ జిల్లా సింహచలంలో దీపావళి సందర్భంగా నరకాసురవధ కార్యక్రమాన్ని నిర్వహించారు. నరకాసురున్ని... స్వామి సంహరిస్తున్న దృశ్యం అందరిని అలరించింది. ఈ ఉత్సవం కారణంగా స్వామి వారి దర్శనాన్ని సాయంత్రం ఐదు గంటలకు నిలుపుదల చేశారు. అనంతరం స్వామివారికి పవళింపుసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాడవీధుల్లో స్వామి వారిని ఊరేగించారు.
సింహగిరిపై ఘనంగా నరకాసురవధ - vishaka district latest news
విశాఖ జిల్లా సింహాచలంలో నరకాసురవధ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి తిరువీధి నిర్వహించారు.
మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారు