పసికందును కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా?: లోకేశ్ - ఎల్జీ పాలిమర్స్ కేసులపై నారా లోకేశ్ కామెంట్స్
ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కేసులు, అరెస్టులు లేవని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజ్ కారణంగా ముక్కు పచ్చలారని పసికందును కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని లోకేశ్ ట్వీట్ చేశారు.
పసికందును కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా?