మహిళా చట్టాల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని విశాఖ జిల్లా నర్సీపట్నం నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తూహీన్ సిన్హా స్పష్టం చేశారు. నర్సీపట్నం సబ్ డివిజన్‌కు సంబంధించి నేరాలు అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా చట్టాలను రక్షించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా కట్టడి చేస్తామని ఏఎస్పీ వెల్లడించారు.
'అక్రమాలను అరికట్టేందుకు కృషి చేస్తాం' - narsipatnam asp latest news
మహిళా చట్టాలను రక్షించేందుకు కృషి చేస్తామని విశాఖ జిల్లా నర్సీపట్నం నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తూహీన్ సిన్హా అన్నారు. గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
నర్సీపట్నం నూతన ఏఎస్పిీ తూహీన్ సిన్హా