జీవీఎంసీ కమిషనర్గా ఐఏఎస్ అధికారి నాగలక్ష్మి నియామకమయ్యారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం.. నాగలక్ష్మిని నియమించింది. ప్రస్తుత కమిషనర్ సృజనను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జీవీఎంసీ కమిషనర్గా ఐఏఎస్ అధికారి నాగలక్ష్మి - విశాఖ మున్సిపల్ కమిషనర్
విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ సృజన స్థానంలో... ఐఏఎస్ అధికారి నాగలక్ష్మిని నియమించారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

జీవీఎంసీ కమిషనర్