మైలాన్ లాబ్స్ ప్లాంట్... విశాఖ నగర పోలీసులు అందిస్తున్న సేవలను కొనియాడుతూ 5లక్షల విరాళం అందించింది. మైలాన్ లాబ్స్ హెడ్ సునీల్ రాయ్ వాద్వా , సీనియర్ జియం జి.సరస్వతీ రావులు నగర పోలీస్ కమిషనర్ ఆర్.కే. మీనాకు 5 లక్షల చెక్‌ను అందజేశారు. మైలాన్ లాబ్స్ ఇదివరకే కోటి రూపాయలను సీఎం సహాయ నిధికి అందజేసినట్లు గుర్తుచేశారు.
కరోనాపై పోరాడుతున్న పోలీసులకు మైలాన్ ల్యాబ్ దన్ను
లాక్ డౌన్ నేపధ్యంలో పోలీసులు అందిస్తున్న సేవలను కొనియాడుతూ... మైలాన్ లాబ్స్ ఐదు లక్షల విరాళాన్ని అందజేసింది.
చెక్కుఇస్తున్న మైలాన్ ల్యాబ్ సభ్యులు