రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేసి ఏడాదైన సందర్భంగా విశాఖలో ఆయన్ను వైకాపా నేతలు ఘనంగా సన్మానించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణకు రుణపడి ఉంటానని మంత్రి తెలిపారు. ఏడాది పాలన తనకు సంతృప్తి ఇచ్చిందన్నారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు ఘన సన్మానం - విశాఖపట్నంలో మంత్రికి సన్మానం
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును విశాఖలో ఘనంగా సన్మానించారు. మంత్రిగా ఆయన ప్రమాణం చేసి ఏడాదైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు ఘన సన్మానం