ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు - ఏపీ తాజా వార్తలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో సిద్ధార్థ సోషల్​ వెల్ఫేర్​ సంస్థ ఆధ్వర్వంలో ఘంటసాల జయంతి వేడుకలు నిర్వహించారు. ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఘంటసాల పాటల పోటీలు పెట్టి, విజేతలకు బహుమతులు అందించారు.

ఘంటసాల జయంతి వేడుకలు
ఘంటసాల జయంతి వేడుకలు

By

Published : Dec 4, 2020, 5:55 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘంటసాల జయంతి వేడుకలు నిర్వహించారు. సిద్ధార్థ సోషల్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఘంటసాల పాటల పోటీలు నిర్వహించారు. పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు తోలేటి బుచ్చిబాబు, సిద్ధార్థ సోషల్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపకులు బల్లా నాగ భూషణం పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details