విశాఖ జిల్లా రావికమతం మండలం తోటకూరపాలెంలో మహాలక్ష్మి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. గ్రామానికి చెందిన ఆమె వంట చెరకు కోసం సమీపంలోని తోటకు వెళ్లగా అక్కడ హత్యకు గురైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో మహిళ గొంతు కోసి దారుణ హత్య - women murder in thotakoorapalem
విశాఖ జిల్లా రావికమతం మండలం తోటకూరపాలెంలో దారుణం జరిగింది. వంట చెరకు కోసం తోటలోకి వెళ్లిన లక్ష్మి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు.
విశాఖ జిల్లాలో మహిళ దారుణ హత్య... గొంతు కోసిన దుండగులు