ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

murder Attempt: భార్య, బావమరిదిపై కత్తితో దాడి... ఎందుకంటే..! - visakha district updates

విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి ర్తెల్వే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్య, బావమరిదిని కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. అనంతరం పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు.

murder Attempt
murder Attempt

By

Published : Nov 22, 2021, 3:30 AM IST

Updated : Nov 22, 2021, 6:14 AM IST

విశాఖజిల్లా గాజువాకలోని వడ్లపూడి ర్తెల్వేకాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యని, బావమరిదిని భాస్కర్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలవడంతో బాధితులను ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు గాజువాక పోలీసులు వెల్లడించారు.

Last Updated : Nov 22, 2021, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details