విశాఖ జిల్లాలోని రెండు పురపాలక సంఘాల కమిషనర్లకు స్థానచలనం కలిగింది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఎలమంచిలికి బదిలీ అయ్యారు. ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ కనకారావు నర్సీపట్నానికి బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం - ఇద్దరు మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం
విశాఖ జిల్లాలోని రెండు పురపాలక సంఘాల కమిషనర్లకు బదిలీ చేస్తూ...అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఎలమంచిలికి...,ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ కనకారావు నర్సీపట్నానికి బదిలీ చేశారు.
![ఇద్దరు మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం ఇద్దరు మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8199417-353-8199417-1595914441347.jpg)
ఇద్దరు మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం !