విశాఖలో సో స్టార్ కార్యక్రమంలో యువతీయువకులు సందడి చేశారు. ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మిస్ అండ్ మిస్టర్... సో స్టార్ పేరిట జరిగే పోటీలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫ్యాషన్ మోడలింగ్ పట్ల ఆసక్తి ఉన్న యువతీయువకులు వివిధ జిల్లాల నుంచి వంద మందికి పైగా పాల్గొన్నారు.
సో స్టార్ కార్యక్రమంలో యువతీయువకుల సందడి
విశాఖలో మిస్ అండ్ మిస్టర్ సో స్టార్ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతీయువకులు సందడి చేశారు. ష్యాషన్ మోడలింగ్ పట్ల ఆసక్తి ఉన్న యువతి యువకులు వివిధ జిల్లాల నుంచి వంద మందికి పైగా పాల్గొన్నారు.
సో స్టార్ కార్యక్రమంలో యువతి యువకుల సందడి
వివిధ ప్రాంతాల్లో ఫ్యాషన్ రంగంపై మక్కువ ఉన్న యువతీ యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో.. ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో గెలుపొందిన వారికీ మిస్ సో స్టార్‌గా మిస్టర్ సో స్టార్‌గా ప్రకటించి.. లక్ష రూపాయల బహుమతి అందిస్తారు.
ఇదీ చదవండి: