విశాఖలోని గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి బాడీబిల్డర్స్ వచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. ఈ పోటీలు జిమ్ గోపాలపట్నం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశ బాడీ బిల్డింగ్ పోటీలు ఇక్కడ నిర్వహిస్తామని అన్నారు. బాడీ బిల్డర్‌కు బహుమతులు అందజేశారు. ఈ పోటీలలో 50 ఏళ్లు దాటిన బాడీబిల్డర్స్ పాల్గొనడం విశేషం.
మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు - ఎమ్మెల్యే
విశాఖ గోపాలపట్నంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వాహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బాడీబిల్డర్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గణబాబు పోల్గొన్నారు.
విశాఖ గోపాలపట్నంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు