ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తవలస-కిరండల్ రైలుమార్గంలో విరిగిపడిన కొండచరియలు.. రాకపోకలు నిలిపివేత - విశాఖ జిల్లాలో వర్షాలు

mountain slides fell on railway track
mountain slides fell on railway track

By

Published : Nov 12, 2021, 7:47 AM IST

Updated : Nov 12, 2021, 9:22 AM IST

07:45 November 12

కొత్తవలస-కిరండల్ రైలుమార్గంలో విరిగిపడిన కొండచరియలు

 భారీ వర్షాలకు విశాఖ మన్యం కొత్తవలస - కిరండల్ రైల్వే మార్గంలో  కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో.. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలస - కిరండల్ రైలుమార్గంలో చిమిడిపల్లి సమీపంలోని 66వ కిలోమీటర్ వద్ద బండరాళ్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లైన్ క్లియర్ చేయడానికి సిబ్బంది రాత్రి నుంచి ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 

VOLUNTEERS IN ELECTION CAMPAIGN: హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే?!

Last Updated : Nov 12, 2021, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details