దోమల నియంత్రణకు ప్రచార రథాలు - అవంతి శ్రీనివాస రావు
వర్షాలకు దోమల ఉత్పత్తి పెరిగి వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున వ్యాధులపై అవగాహన విస్తృతస్థాయిలో చేపట్టాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులను కొరారు. విశాఖ జిల్లాలోనూ, విశాఖ నగరంలోనూ దోమల వ్యాప్తి నిరోధించే అంశాలపై ప్రచార రథాలకు మంత్రి, ఎమ్మెల్యేలు పచ్చజెండా చూపారు. జిల్లా నలుమూలలా వీటి ద్వారా నిరక్ష్యరాస్యులైన ప్రజలతోపాటు, విద్యార్థులకు విజ్ఞానం కల్పించాలన్నారు. మైక్ ద్వారా ప్రకటించడంతోపాటు, కరపత్రాల పంపిణీ చేస్తారు.
దోమల నియంత్రణకు ప్రచార రథాలను ప్రారంభించిన మంత్రి అవంతి
.