ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో సందడి చేసిన 'మోసగాడు' చిత్రబృందం

'మోసగాడు' చిత్రబృందం విశాఖలో పర్యటించింది. నగరంలోని మెలోడి థియేటర్​లో ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది. మార్చి 19న 'మోసగాడు' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు హీరో మంచు విష్ణు చెప్పారు.

manchu
విశాఖలో సందడి చేసిన మోసగాడు చిత్రబృందం

By

Published : Mar 12, 2021, 8:19 PM IST

మోసగాడు చిత్ర బృందం విశాఖలో పర్యటించింది. హీరో మంచు విష్ణుతో పాటు చిత్ర తారాగాణం నగరంలోని మెలోడీ థియేటర్​లో ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. మోసగాడు చిత్రం నుంచి పది నిమిషాలు నిడివి గల వీడియోను విడుదల చేశారు. ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి ప్రేక్షకుల్లో కలుగుతుందని మంచు విష్ణు చెప్పారు. మోహన్ బాబు పుట్టిన రోజైన మార్చి 19న చిత్రం విడుదల చేస్తున్నామన్నారు. అతని వెంట మరో హీరో నవదీప్ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details