ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి గుంతలు కాదు... మొలాసిస్ నిల్వలు

విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ చక్కెర కర్మాగారంలో చక్కెర నిల్వల కోసం గుంతలు తవ్వారు. వర్షం కురవగా.. ఆ గుంతల్లో నీరు చేరి.. అవి బావుల్లా కనిపిస్తున్నాయి.

molasis storage become water pools in visakha dst chodavaram mandal govada
molasis storage become water pools in visakha dst chodavaram mandal govada

By

Published : Jun 11, 2020, 1:55 AM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ చక్కెర కర్మాగారంలో 20 వేల టన్నుల మేర మొలాసిస్ ఉత్పత్తి అవుతుంది. కర్మాగారంలో 15 వేల టన్నుల మొలాసిస్ మాత్రమే నిల్వచేసేందుకు ట్యాంకుల సదుపాయం ఉంది.

మిగిలిన 5000 టన్నులకోసం మొలాసిస్ ను గుంతలు తీసి నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరంతా ఆ గుంతల్లోకి చేరి బావుల్లా కనిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details