ఆకాశవాణి కేంద్రాల్లో క్యాజువల్ అనౌన్సర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు..ఉద్యోగ రక్షణ,జీత,భత్యాల్లో అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సు విశాఖలోని యూత్ హాస్టల్స్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాధవ్,క్యాజువల్ అనౌన్సర్ల సమస్యలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకెళ్లి,సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సమస్యల పరిష్కారానికి కృషి - విశాఖలోని యూత్ హాస్టల్స్‌లో ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సు
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సమస్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు.
![ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సమస్యల పరిష్కారానికి కృషి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4445619-1015-4445619-1568541503970.jpg)
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సులో ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ల సదస్సులో ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్