లాక్డౌన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు నిరాహార దీక్ష చేపట్టారు. రైతులు, పేదలు లాక్డౌన్ కారణంగా అవస్థలు పడుతున్నారన్నారని... వీరిని ఆదుకునేలా ప్రతి పేద కుటుంబానికి 5 వేల నగదు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజలకు కడపు నింపటం కోసం అన్న క్యాంటీన్లను తెరవాలన్నారు. ఆయనకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంఘీభావం తెలిపారు.
'రైతులు, పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి' - తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు న్యూస్
విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి పేద కుటుంబానికి 5 వేల నగదు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులు, పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి