విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక వైకాపా హస్తం లేకుంటే.. ఎంపీలంతా రాజీనామా చేస్తామని కేంద్రానికి లేఖ రాయాలని తెదేపా ఎమ్మెల్యీ బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించిన వివరాలపై వైకాపా నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక వైకాపా హస్తం ఉంది' - vishaka steel plant privatization latest news
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక వైకాపా హస్తం ఉందని తెదేపా నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. లేకుంటే ఎంపీలంతా రాజీనామా చేస్తామని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు