ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పనులు చేసుకునేందుకు రైతులకు అనుమతివ్వండి' - ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు

విశాఖ జిల్లా అనకాపల్లిలో కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న రైతులు పొలం పనులు, పాడి పనులు చేసుకునేందుకు అనుమతించాలని.. ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వర్ రావు కోరారు. అధికారులతో ఈ విషయమై చర్చించారు.

mlc budda naga jagadeeswarao in anakapalli vizag district
ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు

By

Published : Jun 8, 2020, 8:00 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న గవరపాలెం, నిదానందొడ్డి ప్రాంతాల్లోని రైతులు పనులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని.. ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వర్ రావు అధికారులను కోరారు.

అన్నదాతలు పొలం పనులు, పాడి పనులు చేసుకునేందుకు అనుమతించాలన్నారు. ఈ మేరకు జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్ ఫణి రామ్, సీఐ భాస్కర్ రావు, ఇతర అధికారులతో చర్చలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details