కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. జీవీఎంసీ సూచించిన ప్రత్యేక సూట్‌ను ధరించి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారు. జ్ఞానాపురంలో పర్యటించిన ఆయన వీధి వీధి తిరుగుతూ కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి బ్లీచింగ్ చల్లిన ఎమ్మెల్యే - mla vasupalli ganesh kumar social service news
విశాఖ జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రజాప్రతినిధులు భాగమవుతున్నారు.
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి బ్లీచింగ్ చల్లిన ఎమ్మెల్యే