ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా - నగరి ఎమ్మెల్యే రోజా వార్తలు

సింహాచలం అప్పన్నను నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయాధికారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాాదాలు అందజేశారు.

mla roja visits simhadri appanna temple in vishakapatnam
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

By

Published : Feb 21, 2021, 1:16 PM IST

విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్నను.. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రోజాకు స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్థంభం వద్ద పూజలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు. అధికారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details