ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న బంద్‌కు మద్దతుగా వెలగపూడి రామకృష్ణబాబు తెదేపా నేతలు, కార్యకర్తలతో నగరంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఎంవీపీ కాలనీ, ఉషోదయ కూడలి, రామలక్ష్మి అపార్ట్మెంట్స్, పెదవాల్తేరు గాంధీ సెంటర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర సాగింది.
రేపటి బంద్‌కు మద్దతుగా ఎమ్మెల్యే వెలగపూడి పాదయాత్ర - విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా ఎమ్మెల్యే వెలగపూడి పాదయాత్ర న్యూస్
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న బంద్‌లో అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలపాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విజ్ఞప్తి చేశారు.
mla ramakrishna on vishaka steel privatisation