విశాఖ జిల్లా చీడికాడ మండల పరిషత్ కార్యాలయాన్ని ఈనెల ఎనిమిదో తేదీన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సందర్శించారు. కార్యాలయం చెత్త, తుప్పలతో అధ్వానంగా ఉండటంతో ఎంపీడీఓ, ఇతర అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల పరిషత్ కార్యాలయ అపరిశుభ్రత.. ఎమ్మెల్యే ఆగ్రహం - మండల పరిషత్ కార్యాలయ అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం
విశాఖ జిల్లా చీడికాడ మండల పరిషత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు సందర్శించారు. చెత్త, తుప్పలతో అధ్వానంగా ఉండటంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
![మండల పరిషత్ కార్యాలయ అపరిశుభ్రత.. ఎమ్మెల్యే ఆగ్రహం mla’s outrage over mandala parishad office's impurity](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7558889-649-7558889-1591792300758.jpg)
మండల పరిషత్ కార్యాలయ అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం
స్పందించిన అధికారులు వెంటనే దగ్గరుండి కార్మికులతో శుభ్రం చేయించారు.
ఇవీ చదవండి: విశాఖ పోర్టులో బెర్తులను ప్రైవేటీకరణ చేయొద్దు