విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి బోరును ఎమ్మెల్యే ప్రారంభించారు. మంచి నీటి సదుపాయం మెరుగు పర్చేందుకు ఈ సీజన్లో రూ.71 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
'ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటే ధ్యేయం' - చోడవరంలో నీటి సదుపాయం
విశాఖ జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి బోరును ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయాలన్న ధ్యేయంతో పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
!['ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటే ధ్యేయం' mla karanam dharama sri started bore at venkannapalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7490410-58-7490410-1591358524015.jpg)
తాగునీటి బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ