ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు-నేడు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - gudivada amaranath latest news

నాడు-నేడు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ కశింకోట జిల్లా పరిషత్​ బాలికొన్నత పాఠశాలలో శంకుస్థాపన చేశారు.

mla gudivada amaranath laid foundation stone for development programmes in kasimkota
శంకు స్థాపన పనులను ప్రారంబించిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​

By

Published : May 27, 2020, 8:56 AM IST

విశాఖ జిల్లా కశింకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నాడు- నేడు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులకు రూ. 51.50 లక్షలు కేటాయించారు.

మండలంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు మళ్ళ బుల్లి బాబు, గొల్లవిల్లిశ్రీనివాస రావు, మన సార్ కిషోర్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details