ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోపాలపట్నం ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు - గోపాలపట్నం ఆస్పత్రి అభివృద్ధి కార్యక్రమాలు

విశాఖ జిల్లా గోపాలపట్నం ప్రసూతి ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

MLA Ganababu visited Gopalapatnam Hospital
గోపాలపట్నం ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు

By

Published : Oct 28, 2020, 9:25 PM IST

విశాఖ జిల్లా గోపాలపట్నం 30 పడకల ఆస్పత్రిని ఎమ్మెల్యే గణబాబు సందర్శించారు. గోపాలపట్నం ప్రసూతి ఆస్పత్రిని తప్పకుండా మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని అన్నారు.

ఆస్పత్రి అభివృద్ధికి నాబార్డ్ రూ.5.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సిబ్బంది కొరతపై కలెక్టర్, హెల్త్ సెక్రటరీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ కు వినతి పత్రం పంపనున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details