విశాఖ జిల్లా అనకాపల్లి మండలం జగన్నాధపురంలో... పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లకు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలను కొనియాడారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే - vizag corona news
విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని జగన్నాధపురంలో పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లకు స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూరగాయలు పంపిణీ చేశారు.
mla distributes grossaries to sanitation workers in visakha dst anakapalli