ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళల ఆర్థిక బలోపేతమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం'

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో.. వైయస్సార్ బీమా చెక్కులను ఎమ్మెల్యే గణేష్ పంపిణీ చేశారు.

mla distributed insurance cheques
బీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

By

Published : Jun 13, 2020, 4:40 PM IST

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ముఖ్యమంత్రి జగన్.. అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఇటువంటి పాలన మరెవ్వరికీ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటైన వైయస్సార్ బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. 295 మందికి 4 కోట్ల 60 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందించారు. ఎంపీడీవో బిందు మాధవి పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details