ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ పర్యటన - చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ పర్యటన

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విశాఖ జిల్లా చోడవరంలో పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకొన్నారు. పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

MLA Dharmasri tour of Chodavaram
చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ పర్యటన

By

Published : Nov 30, 2019, 6:22 PM IST

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విశాఖ జిల్లా చోడవరంలో పర్యటించారు. బానేయ్యకొనేరు, కందర్పకాలనీ, కో-ఆపరేటివ్ కాలనీలో పర్యటించి... ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని అక్కడికక్కడే పరిష్కరించారు. బానేయ్యకొనేరులో నివాసముంటున్న వారికి వేరే చోట ఇళ్ల స్థలాలు ఇస్తామని... ముందుగా ఆ స్థలం ఖాళీ చేయాలన్నారు. ప్రభుత్వ స్థలాల విషయమై ఎమ్మెల్యే తహసీల్దారుతో చర్చించారు.

చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ పర్యటన

ABOUT THE AUTHOR

...view details