యోగాదివస్లో పాల్గొన్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి - visakha latest news
విశాఖ జిల్లా పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి యోగాదివస్లో పాల్గొన్నారు.
![యోగాదివస్లో పాల్గొన్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి MLA Bhagyalaxmi participate in yogadiwas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7713710-287-7713710-1592748660827.jpg)
యోగాదివస్లో పాల్గొన్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
విశాఖ జిల్లా పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి యోగాదివస్లో పాల్గొన్నారు. పాడేరు మోదకొండమ్మ వారి గుడి కల్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ యోగా కార్యక్రమం జరిగింది. ప్రచారక్‌లు యోగా చేసే విధివిధానాలు తెలియజేశారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి యోగాసనాలు చేశారు.